TALRadio Telugu podcast artwork

TALRadio Telugu

by Touch A Life Foundation · TE · Arts

This is a positive and uplifting Telugu podcast sharing meaningful stories of life, kindness, and hope. TALRadio Telugu brings you the stories of everyday people, told with the heart of radio. Our shows educate, inspire, empower, and uplift — spreading kindness within and beyond. Tune in for positivity, purpose, and the power of human stories.

999episodes
2022first episode
Severalepisodes a week
31 mintypical episode

Latest episodes

  1. మానవత్వమే అన్నింటికంటే గొప్పది! | అంతరంగాలు - 15

    మతాలు వేరైనా.. మనమంతా ఒక్కటే! మనుషులందరి శ్రేయస్సే ముఖ్యం! అని నమ్మిన షేక్ సుభానీ గారు.. వేదాలు, ఇతిహాసాలు, పురాణాలతో పాటు బైబిల్, ఖురాన్ వంటి వివిధ పవిత్ర...

    25 min
  2. పండుగ వస్తే చాలు ఊరంతా ఒకే చోట ఉండేది! | మా ఊరు - 88

    పండగలు వచ్చాయంటే చాలు.. ఊరంతా ఒకేచోట చేరేది! చిన్ననాటి ఆ సందడే వేరు! సెలవులు వచ్చాయంటే చాలు.. అమ్మమ్మ ఊరికి వెళ్లడం, బంధువులందరినీ కలుసుకోవడం, కజిన్స్‌తో...

    25 min
  3. సైబర్ నేరాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలి? | Special Interview

    స్మార్ట్‌ఫోన్ వాడటం మాత్రమే కాదు.. దాన్ని జాగ్రత్తగా ఎలా ఉపయోగించాలో కూడా తెలిసి ఉండాలి! ఈ రోజుల్లో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ మొబైల్,...

    24 min
  4. పాముల పట్ల భయం కాదు.. అవగాహన పెంచుకుందాం! | స్పూర్తి కిరణాలు

    పాములను కాపాడటమే కాదు.. వాటి పట్ల ప్రజల్లో ఉన్న భయాన్ని కూడా తొలగిస్తున్నారు! ఈ లక్ష్యంతోనే 1995లో హైదరాబాద్‌లో Friends of Snakes Society ప్రారంభమైంది....

    34 min
  5. 70 ఏళ్ల వయసులో కూడా సమాజ సేవ ! | అంతరంగాలు - 14

    చదువు, క్రమశిక్షణ, కుటుంబం.. ఇవే ఆయన ఎదుగుదలలో ఎంతో కీలకంగా మారాయి! క్రమశిక్షణకు మారుపేరైన పోలీస్ అధికారి తండ్రి.. పిల్లల ఎదుగుదలకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చిన...

    31 min
  6. డిజిటల్ యుగంలో కంటి ఆరోగ్యాన్ని కాపాడుకోవడం ఎలా? | Health Talk

    స్క్రీన్ చూస్తున్నప్పుడు మీ కళ్లను ఎన్ని సార్లు రెప్పవేస్తున్నారో ఎప్పుడైనా గమనించారా? ఉదయం లేచిన దగ్గరి నుంచి రాత్రి పడుకునే వరకు.. మన రోజులో ఎక్కువ టైమ్...

    20 min
  7. ఆత్మ విశ్వాసమే అసలైన అందం! | స్పూర్తి కిరణాలు

    మన జీవితంలో ఎదురయ్యే కొన్ని పరిస్థితులు.. మన ఆలోచనలనే కాదు, మన జీవిత లక్ష్యాన్ని కూడా మారుస్తాయి! మనకు ఎదురయ్యే కష్టాలు ఇంకొకరికి రాకూడదనే ఆలోచనల్ని...

    33 min
  8. అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 2 | అంతరంగాలు - 13

    తన కోసం ఖర్చు పెట్టడం కంటే.. సమాజం కోసం ఖర్చు పెట్టడంలోనే ఆమెకు ఎక్కువ ఆనందం! అవయవదానంపై అవగాహన కల్పించేందుకు సీతామహాలక్ష్మి గారు చేస్తున్న ప్రయత్నాలు,...

    36 min
  9. సింహాద్రి ఎక్స్ ప్రెస్ లో ప్రయాణం నాకు ఒక ఎమోషన్! | మా ఊరు - 87

    అమ్మమ్మ వాళ్ళ ఊరికి వెళ్లే రోజులు.. రైలు ప్రయాణంలో చేసిన అల్లరి.. ఇవన్నీ ఎప్పటికీ గుర్తుండిపోయే జ్ఞాపకాలు! విశాఖపట్నంలో పుట్టి పెరిగిన గాయత్రి గారు,...

    33 min
  10. చిన్న పిల్లల దంతాలు - తెలుసుకోవాల్సిన విషయాలు! | Health Talk

    పిల్లల దంతాల గురించి ఈ విషయాలు తప్పక తెలుసుకోవాలి! చిన్నప్పటి నుంచే పళ్లను శుభ్రంగా ఉంచుకోవడం, సరైన బ్రషింగ్ అలవాట్లు నేర్పించడం పిల్లల ఆరోగ్యానికి చాలా...

    33 min
  11. అవయవదానం... ఈ టీచర్ అందరికీ చెప్తున్న పాఠం! పార్ట్ - 1 | అంతరంగాలు - 12

    ఎదుటివారి కష్టాన్ని చూసి చలించిపోయే మనసు ఆమెది! అప్పుడామె ఐదో తరగతి చదువుతున్నారు. ఒకరోజు నాన్న చెప్పిన పని మీద సైకిల్‌పై దుకాణానికి వెళ్తుండగా.. దారిలో ఓ...

    30 min
  12. మా పాలకొల్లు చాలా అందమైన ఊరు! | మా ఊరు - 86

    చిన్ననాటి స్నేహాలు.. మరచిపోలేని జ్ఞాపకాలు! చిన్నప్పుడు కలిసి చదువుకున్న స్నేహితులు, వీధుల్లో కలిసి ఆడుకున్న ఆటలు, పండుగలు, సరదాలు.. ఇవన్నీ జీవితంలో ఎప్పటికీ...

    30 min
  13. Vegan Lifestyle: అపోహలు – వాస్తవాలు! | స్పూర్తి కిరణాలు | World Vegan Day Special

    ఓ చిన్న సంఘటన.. ఆయన ఆహారపు అలవాట్లనే మార్చేసింది! 2020లో కరోనా లాక్‌డౌన్ టైమ్ లో పాలు కొనడానికి ఓ డెయిరీ ఫామ్‌కు వెళ్లారు సూరజ్ సీతారామ గారు. అక్కడ దూడలను...

    36 min
  14. ఏం తినాలి? ఎప్పుడు తినాలి? ఆరోగ్యం కోసం ఆయుర్వేదం చెప్పే సూత్రాలు! | Health Talk

    ఆరోగ్యంగా ఉండాలంటే.. ఏం తినాలో మాత్రమే కాదు, ఎప్పుడు తినాలో.. ఎలా తినాలో కూడా తెలిసి ఉండాలి! ఉదయం లేవగానే కాఫీ తాగడం.. రాత్రి ఆలస్యంగా భోజనం చేయడం.. రోజంతా...

    25 min
  15. స్పెషల్ పిల్లల కోసం సాధన సంస్థ | అంతరంగాలు - 11

    “అమ్మ ప్రేమకు వయసుతో సంబంధం లేదు.. జీవితాంతం తోడుగా నిలిచే ఆప్యాయత అది!” అంటూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు అమ్మలా అండగా నిలుస్తున్నారు సురేఖారెడ్డి...

    20 min
  16. గురజాడ , రాయవరం రెండు ఊర్లతో ఉన్న అనుబంధం నాది! |మా ఊరు - 85

    చిన్ననాటి జ్ఞాపకాలు.. మధురమైన అనుభవాలు! గురజాడలో పుట్టి, రాయవరంలో పెరిగిన ప్రసాద్ కొలపల్లి గారి బాల్యం ఎన్నో గ్రామాలతో ముడిపడి ఉంది. చిన్నతనంలో వివిధ...

    44 min
  17. చిన్న పిల్లలలో సీజనల్ జ్వరాలు - తీసుకోవాల్సిన జాగ్రత్తలు | Health Talk

    సీజన్ మారినప్పుడు పిల్లలకు జ్వరం, జలుబు వస్తే ఏం చేయాలి? వర్షాకాలం, చలికాలంలో పిల్లలకు జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు రావడం సహజం. అయితే, సాధారణ వైరల్...

    32 min
  18. ఆకలి నుంచి పుట్టిన ఆలోచన..లక్షల మంది కడుపు నింపుతోంది! | స్పూర్తి కిరణాలు

    ఒకప్పుడు ఆకలితో పస్తులు ఉన్నాడు.. ఇప్పుడు కొన్ని వేల మంది ఆకలి తీరుస్తున్నాడు! చిన్నతనంలో ఆకలితో ఇబ్బందులు పడిన ఓ వ్యక్తి.. తాను ఎదుర్కొన్న కష్టాన్ని మరొకరు...

    30 min
  19. నిజాయితే నా ధైర్యం ! | ఆంతరంగాలు - 10

    ఎన్ని కష్టాలు ఎదురైనా.. ఎంతోమందికి అండగా నిలిచారు! చిన్న వయసులోనే పెళ్లి అయింది. పదో తరగతి చదువుతున్నప్పుడే తన భర్త ఆరోగ్యం దెబ్బతింది. అయినా ఆయనకు అండగా...

    39 min
  20. మైండ్‌సెట్ మార్చుకుంటే .. సక్సెస్ మీదే ! | Health Talk

    మనసును ఆరోగ్యంగా, ఉత్సాహంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? చేస్తున్న పని మీద ఏకాగ్రత లేకపోవడం, చిన్న చిన్న విషయాలకే ఒత్తిడికి గురవడం, పదే పదే ఒకే విషయం గురించి...

    19 min

Showing the latest 20 of 999. Every episode is in the API: GET /v1/podcasts/pod_1chtgaa8m5b159w656xcmey6ck/episodes

More arts podcasts →