ShhGupChup Telugu Podcast artwork

ShhGupChup Telugu Podcast · Vijay Appalla

#163 మనం నిజంగా happy గా ఉన్నామా… లేక busy గా ఉన్నామా? | Telugu Podcast | Telugu

మనందరం busy గా ఉన్నాం… కానీ నిజంగా happy గా ఉన్నామా? 🤍 ఈ episode లో ఇప్పటి generation ఎదుర్కొంటున్న silent struggles గురించి మాట్లాడుకున్నాం. 📱 Notifications మధ్యలో మనల్ని మనం మర్చిపోతున్నామా? 🙂 “I’m fine” అనే smile వెనక ఎంత stress దాగి ఉంది? 🌙 Night time loneliness ఎందుకు ఎక్కువైంది? 💭 Social media మన happiness ని slowly affect చేస్తుందా? Middle class emotions, youth pressure, comparisons, loneliness, fake happiness… ఇవన్నీ మన జీవితాల్లో ఎంత silent ga జరుగుతున్నాయో ఈ podcast లో heart touching గా discuss చేశాం. కొన్ని మాటలు మీకు relate అవుతాయి… కొన్ని quotes మీలోని నిజాలను తట్టిస్తాయి… కొన్ని moments మీని మీరే ఆలోచించేలా చేస్తాయి. 🎙️ Podcast: Shhgupchup Telugu Podcast 📌 Episode: “మనం నిజంగా happy గా ఉన్నామా… లేక busy గా ఉన్నామా?” మీ life లో ఎవరికైనా ఈ episode relate అవుతుందని అనిపిస్తే తప్పకుండా share చేయండి. ❤️ #Shhgupchup #TeluguPodcast #TeluguYouth #MiddleClassEmotions #Loneliness #BusyLife #MentalHealth #TeluguQuotes #LifeTalks #YouthPodcast #EmotionalPodcast

May 272026
5 minlength
101transcript lines
Publishertranscript source

Transcript first 15 of 101 lines

0:00హలో లిజినెస్ వెల్కమ్ టు స్టేట్ టు తెలుగు పాడ్కాస్ట్ నా పేరు

0:02విజయ్ అప్పల మనం నిజంగా హ్యాపీ గా ఉన్నామా?

0:05ఈ క్వశ్చన్ మిమ్మల్ని మీరు ఎన్నిసార్లు అడిగారు?

0:08గత 23 రోజుల్లో ఓ వారంలో ఓ నెలలో మరి ఎప్పుడు అడిగారు లాస్ట్ టైమ్

0:12గుర్తుందా లేదు కదా ఆర్ యూ హ్యాపీ లేక బిజీగా ఉన్నామా అంటే ఇప్పటి

0:17జనరేషన్ కి టైర్డ్నెస్ ఎక్కువ లోన్లీనెస్ ఎక్కువ స్ట్రెస్

0:20ఎక్కువో లేదా సైలెన్స్ ఎక్కువ లేదా సెలబ్రేషన్ ఎక్కువ అర్ధం

0:22కావట్లేదు కానీ ఒక విషయం మాత్రం నిజం మనమందరం బిజీ మా.

0:27నే మాస్క్ వేసుకొని తిరుగుతున్నాం.

0:28మార్నింగ్ లేవగానే ఫోన్ నోటిఫికేషన్స్ వర్క్ టార్గెట్స్,

0:32కాల్స్ మీటింగ్స్ రీల్స్, స్క్రోలింగ్ మళ్ళీ వర్క్ నైట్

0:36అయ్యేసరికి మెంటల్గా డ్రెయిన్ అయిపోతున్నాం.

0:39కానీ రోజు చివర్లో ఒక్కసారి మనల్ని మనం అడిగితే నిజంగా

0:43హ్యాపీగా ఉన్నామా అని అని క్వశ్చన్కి చాలా మంది దగ్గర

0:46ఆన్సర్ ఉండదు. అంటే ఇప్పుడు మనిషి

More ShhGupChup Telugu Podcast episodes →