ShhGupChup Telugu Podcast · Vijay Appalla
కొన్ని friendships ముగియవు… కేవలం మాట్లాడే రోజులే తగ్గిపోతాయి. ❤️ ఒకప్పుడు రోజూ నవ్వించిన వాళ్లు… ఈరోజు memories రూపంలో మనతోనే ఉన్నారు. School benches నుంచి… Engineering trips వరకు… Late night calls నుంచి silent group chats వరకు… ఈ episode ప్రతి middle class friendship journey కి అద్దం పడుతుంది. ఈరోజు episode — “స్నేహం & జ్ఞపకాలు” 🎙️ మీకు మీ వాళ్లను గుర్తు చేస్తుంది… కొన్ని నవ్వులు తెప్పిస్తుంది… కొన్ని కళ్లను తడిపేస్తుంది. ఎందుకంటే… “మనుషులు దూరమవుతారు… కానీ వాళ్లతో ఉన్న జ్ఞాపకాలు మాత్రం permanent address తీసుకుంటాయి.” ✨ 🎧 Listen now on shhgupchup Telugu Podcast #Sneham #TeluguPodcast #Friendship #Memories #MiddleClassEmotions #Nostalgia #TeluguListeners #LifeTalks #EngineeringDays #AdultLife #EmotionalPodcast
0:00హలో బిజినెస్ వెల్‌కమ్ టీఓ ఎస్ కపిల్ తెలుగు పాడ్కాస్ట్.
0:01నా పేరు విజయ్ పిల్లా చాలా రోజులు అయిపోయింది కదా.
0:03మనం మాట్లాడుకొని అందుకే నేను ఏదో మీతో కొంచెం టైమ్ స్పెండ్ చేద్దాం
0:07అని వచ్చాను. ఈ మధ్యలో చాలా జరిగాయి నా ఫోర్త్
0:11బుక్ అమలత్ బయాలజీ రిలీజ్ అయింది. ఆ తర్వాత మనం మాట్లాడుకున్నాం
0:13బుక్స్ ఎలా పబ్లిష్ చేయాలని చెప్పుకున్నాం బుక్స్లో రివ్యూస్
0:16అందరూ ఎలా ఉంటారనేది కూడా మాట్లాడుకున్నాం.
0:18నా ఇన్స్టాగ్రామ్ కనుక మీరు ఫాలో అవ్వకుండా మాత్రం మీరు చాలా మిస్
0:21అవుతున్నట్టు లెక్క ఎందుకంటే ఈ మధ్యన చాలా మంది ఫాలోవర్స్ మనకి.
0:25యాడ్ అయ్యారు. అలానే కంటెంట్ కూడా చాలా
0:27మార్చాను. రకరకాల టాపిక్స్ని నేను ట్వెల్వ్
0:30టూ చేశాను అండ్ మీకు ఓవరాల్ గా ఇప్పుడు నా ఇంస్టాగ్రామ్ చూస్తే
0:35మీకు చాలా బాగా నచ్చుతుంది. ఎందుకంటే చాలా మంది స్ట్రెయిన్స్
0:38అంటే నేనెప్పుడూ మాట్లాడని వాళ్ళు కూడా నా పేజీని ఫాలో అవుతున్నారు.
0:40లైక్స్ పెడుతున్నారు. నా పోస్టులన్నింటికి కూడా మంచి