ShhGupChup Telugu Podcast · Vijay Appalla
When to Retire and what to do after retirement
0:00మీరు రిటైర్ అవ్వాలనుకుంటున్నారా? చాలా మంది 60 ఉద్యోగ రిటైర్
0:03అవ్వాలి. 65 వచ్చాక రిటైర్ అవ్వాలి అనుకుంటారు.
0:05కానీ ఈ కాలంలో 40 నుంచి 45 లో 50 కి చాలా మంది రిటైర్ అయిపోవాలి
0:10అనుకుంటున్నారు. అయితే మీరు రిటైర్మెంట్ రెడీగా
0:11ఉన్నారా? ఈ టాపిక్ గురించి మనం ఈ రోజు
0:13మాట్లాడబోతున్నాం. నా పేరు విజయ పల్లా వెల్‌కమ్ టూ
0:16మై చానల్. రిటైర్మెంట్ కి కావాల్సినవి ఏంటి?
0:20అసలు ఎందుకు రిటైర్ అవ్వాలి? అసలు రిటైర్మెంట్ అంటే ఏంటి అనే
0:22దాని గురించి మనం కొంచం ఇన్ డెప్త్‌లో మాట్లాడుకుందాం.
0:26ఫస్ట్ థింగ్ మీరు మార్నింగ్ లేవగానే బాగా రెడీ అయిపోయి
0:29ఆఫీసుకెళ్లిపోయి పనిచేసి బాగా ఇంటికి వచ్చేసి చాలా ఎనర్జీగా
0:32ఉండి పని కూడా ఎనర్జీగా చేసేసి ఇవన్నీ మీరు చేస్తూ ఉంటే గనక మీరు
0:37చేసే పని మీరు ఎంజాయ్ చేస్తున్నట్లు లెక్క లేదు.
0:40లేచి దగ్గర్నుంచి అబ్బా లేచామా అబ్బా రెడీ అవ్వాలి అబ్బా ఇప్పుడు
0:43వెళ్లాలా. వెళ్లకపోతే ఎలాగా ఈ రోజు