ShhGupChup Telugu Podcast · Vijay Appalla
బుక్ రివ్యూయర్స్ మీద రివ్యూ మరియు డిస్ట్రిబ్యూటర్స్ మీద రివ్యూ. రచయితను కాపాడండి.
0:00హలో బిజినెస్ ఇందాక నేను బుక్స్ యొక్క కష్టాల గురించి చెబుదామని
0:05అన్నాను కదా. ఒక పాడ్కాస్ట్ చేస్తానని
0:06ఇన్ఫ్లూయెన్స్ గురించి అసలు నెట్‌వర్క్ ఎలా పనిచేస్తుంది?
0:10అలానే డిస్ట్రిబ్యూటర్స్ బుక్ డిస్ట్రిబ్యూటర్స్ ఎలాగా వర్క్
0:13చేస్తారు అనేది రియాలిటీలో చాలా డిఫరెంట్‌గా ఉంటుంది.
0:16మీరు బయట వినేదానికిను ఆ పేపర్‌లో చదివే దానికి యాక్చువల్ గా మీరు ఆ
0:21ఫీల్డ్‌లో ఉంటే గనక ఎలా ఉంటుంది లేదా అనేది చాలా డిఫరెంట్ గా
0:24ఉంటుంది. ఇప్పుడు స్టార్ట్ విత్ బుక్
0:26డిస్ట్రిబ్యూషన్ మనకి బుక్ స్టాల్ ఉంది అంటే వాళ్ళు ఒక సెటప్
0:30చేసుకున్నారుమాట ఒక స్టోర్ పెట్టుకున్నారు.
0:31చాలా మంది రచయితలు కి వాళ్ళు పుస్తకాలు పెట్టి అమ్ము.
0:36తున్నారు అండ్ వాళ్ళు పబ్లికేషన్ కూడా ఉంటుందంటే వాళ్ళు ఓన్ గా
0:39పబ్లిష్ చేసుకోవడానికి ఇప్పుడు మీలో ఎవరైనా రైటర్ అవ్వాలని
0:43అనుకుంటే మీరు బుక్ పబ్లిష్ చేసుకోవాలి కదా సో మీరు కథంతా
0:46రాసేసుకున్నారు. ఈ కథ రాసేసుకున్న తర్వాతే అసలు కథ