ShhGupChup Telugu Podcast artwork

ShhGupChup Telugu Podcast · Vijay Appalla

#159 Latest Telugu Novels #TeluguNovels #Telugu #TeluguAuthor

About current books and Future books.

Feb 12026
8 minlength
169transcript lines
Publishertranscript source

Transcript first 15 of 169 lines

0:00అందరికీ నమస్కారం. నా పేరు విజయ పల్లా.

0:02చాలా రోజుల తర్వాత మళ్ళీ పాడ్కాస్ట్ చేసినందుకు చాలా

0:03ఆనందంగా ఉంది. అయితే ఎక్కడి నుంచి మొదలుపెట్టాలి

0:07అంటే లాస్ట్ టైమ్ ఎక్కడ నుంచి మొదలు పెడదాం.

0:10నేను నవంబర్ అక్టోబర్, నవంబర్ లో ఇండియా వచ్చాను.

0:12ఇండియా వచ్చినప్పుడు నా బుక్ నమ్మలేదు.

0:14బదులు అర్జున్ ని లాంచ్ చేశాను. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది.

0:18చాలా మంది చదివారు వెంటనే వెంటనే చదివి బానే రివ్యూస్ అయి పెట్టారు

0:21అండ్ ఇప్పటికీ కూడా చదువుతున్నారు.

0:23ఇంకా రివ్యూస్ పెడుతున్నారు ఐ ఏ‌ఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ ఐటీ

0:25వచ్చిన రెస్పాన్స్ కి అండ్ నవంబర్ నైన్త్ నా రవీంద్రభారతిలో సభ

0:29జరిగినప్పుడు కూడా అక్కడకొచ్చిన పెద్ద వాళ్ళందరూ కూడా.

0:33దాన్ని బాగుందని మెచ్చుకుని అందులో ఉన్న 12 ఏమైనా మార్పులు

0:37చేస్తే బాగుండేదేమో అన్నట్టు చెప్పారు.

0:39చరిత్రాత్మక నవల కింద చేయొచ్చు ఏమో అన్నట్టు చెప్పారు.

More ShhGupChup Telugu Podcast episodes →