ShhGupChup Telugu Podcast · Vijay Appalla
Coming to India in Oct-Nov 2025
0:00హలో బిజినెస్ వెల్కమ్ టీఓ తెలుగు పాడ్కాస్ట్ నా పేరు విజయ్ అప్పల
0:03నా ఫోర్ బుక్ అర్జునుడు అనే టైటిల్ ఆల్రెడీ నేను చేశాను.
0:07బుక్ కూడా రెడీగా అయిపోతుంది. ఇంకా ఫ్యూ డేస్ లో ప్రింటింగ్
0:11వెళ్లిపోతుంది. దీని సేల్ కూడా తొందరగా స్టార్ట్
0:14అవుతుంది. అయితే ఇంకొక మేజర్ న్యూస్ నేను
0:17ఏం చెబుదామనుకుంటున్నానంటే. బుక్ లాంచ్ నవంబర్ లో హైదరాబాద్
0:21రవీంద్రభారత్ లో జరుగుతుంది. నేను డేట్ కూడా అనౌన్స్ చేస్తాను.
0:25అఫిషియల్ ఇన్విటేషన్ కూడా నేను నా ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ లో
0:28పెడతాను. సో వీలైతే మీరందరూ కూడా రావాలని
0:32ఆశిస్తున్నాను. అలానే ఈసారి మీరు హైదరాబాద్ లో
0:35ఉంటే డిఫరెంట్ గా హైదరాబాద్ ఫంక్షన్ కి రండి లేకపోతే వైజాగ్
0:38లో కూడా మనకి ఒక మీట్ ఉంటుంది. ఆ వైజాగ్ లో మీటుక్కు కూడా వైజాగ్
0:42లో ఉన్న వాళ్ళు వదిలేతా చుట్టుపక్కల ఉన్న వాళ్ళు డిఫరెంట్
0:44గా మీరు మీ ఫ్రెండ్స్ కానీ చెప్పండి రమ్మని వచ్చిన
0:47ప్రతివాళ్ళకి కూడా ఈ బుక్ ఆవిష్కరణలో పాల్గొనడానికి ఒక