ShhGupChup Telugu Podcast artwork

ShhGupChup Telugu Podcast · Vijay Appalla

#157 : Latest Telugu Movies Disco #OG #lokah #Kingdom #coolie #War2

Lokah OG War2 Coolie Kingdom

Sep 282025
19 minlength
336transcript lines
Publishertranscript source

Transcript first 15 of 336 lines

0:00హలో బిజినెస్‌ వెల్కమ్ తెలుగు పాడ్కాస్ట్ నా పేరు విజ‌య్ పల్ల.

0:04చాలా రోజులు అయిపోయింది కదా. మనం మాట్లాడుకొని దానికి మెయిన్

0:07రీజన్ చాలా ఉన్నాయి. ఒకటంటూ ఏమి లేదు నేను ఈ మధ్యన

0:12కొన్ని నా ఫోర్త్ బుక్ బేసిగ్గా నా ఫోర్త్ బుక్ రిలీజ్ వాటిల్లో

0:17కొంచెం బిజీగా ఉన్నాను అలానే. నేను చాలా సినిమాలు చూస్తున్నాను.

0:22అటు ఇటు ఆ హాల్ లో చూస్తున్నాను. ఇంట్లో చూస్తున్నాను సో.

0:25అందుకని కొంచెం ఇదైంది నేను. ఈ మ‌ధ్య నేను నా ఫ్రెండ్స్ ని

0:35కూడా కొంతమంది ఇన్వైట్ చేద్దాం అనుకుంటున్నానంటే వాళ్ళు 15

0:38ట్వెంటీ ఇయర్స్ ఉంటూ ఎన్నో కష్టాలని ఫేస్ చేస్తూ ఇప్పటికీ

0:42ఇంకా ఐ టీ లో ఉండి వాళ్ళు ఏమైనా వాళ్ళ లైఫ్‌ లో జరిగిన లైసెన్స్

0:45కానీ వాళ్ళు చూసిన ప్రాబ్లమ్స్ ఎలా ఫేస్ చేశారని దాన్ని బట్టి.

0:50నేను కొన్ని క్వెషన్స్ అడిగి ప్రిపేర్ చేసుకుని వాళ్ళతో కొన్ని

0:53ఇంటర్వ్యూ చేద్దామని ఆల్రెడీ ఒకటి చేశాను.

0:55బట్ అందుకని నేను అది కూడా పబ్లిష్ చేయలేదు.

0:59సో ప్రయత్నాలు, ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి.

More ShhGupChup Telugu Podcast episodes →