ShhGupChup Telugu Podcast artwork

ShhGupChup Telugu Podcast · Vijay Appalla

#156 TFI Kashtalu

Why are Telugu films failing? Why Pan India? SSMB29

Aug 172025
36 minlength
678transcript lines
Publishertranscript source

Transcript first 15 of 678 lines

0:00హలో బిజినెస్‌ వెల్కమ్ తెలుగు పాడ్కాస్ట్ నా పేరు విజ‌య్ పల్ల.

0:04ఈ రోజు మనం డిస్కస్ టాపిక్ మూవీ. అంటే మూవీస్‌ గురించి.

0:08నేను ఇప్పటి వరకు గత కొన్ని నెలలుగా చూసినవి అండ్ ఎందుకు

0:11తెలుగు ఇండస్ట్రీ మనకి మంచి హిట్ ఇవ్వలేకపోతుంది.

0:14అంటే ప్రతి ప్రొడ్యూసర్ కూడా మీరు చేస్తే ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో

0:18కానీ ఆడియో ఫంక్షన్ లో కానీ. ది ప్రొడ్యూసర్, ప్రతి డైరెక్టర్

0:21కూడా హాలిక్ రండి సినిమా చూడండి అని చెప్పేసి తెగ అంటున్నారు.

0:25దీని గురించి ఎందుకిలా అవుతుంది అని చెప్పి నేను కొంచెం ఆలోచిస్తే

0:28నాకు కొన్ని పాయింట్లు దొరికాయి. అందుకే ఆ పాయింట్ మీద డిస్కస్

0:30చేద్దాం అని అండ్ అలానే అసలు టిఎఫ్‌ఏలో గత కొన్ని నెలలు

0:34రిలీజైన్ సినిమాలు ఎందుకు ఆడలేకపోతున్నాయి.

0:37అంటే ఇనీషియల్ టాక్ కొంచం బాగున్నా సరే దాని కలెక్షన్స్

0:39ఎందుకు రావట్లేదు అనేదానిని కొంచెం క్లుప్తంగా దాని గురించి

0:42డిస్కస్ చేద్దామని నేను మీ ముందుకొచ్చిన ఈసారి.

0:45మేజర్ గా ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడుంది అంటే అది ఆడియన్స్ లో

More ShhGupChup Telugu Podcast episodes →