ShhGupChup Telugu Podcast artwork

ShhGupChup Telugu Podcast · Vijay Appalla

#155 ప్రాణం ఖరీదు

ప్రాణం ఖరీదు : Must listen to all drivers :) Learn more about your brain

Jul 122025
8 minlength
156transcript lines
Publishertranscript source

Transcript first 15 of 156 lines

0:00హలో బిజినెస్‌ వెల్కమ్ టీఓ తెలుగు పాడ్కాస్ట్ నా పేరు విజ‌య్ పల్ల

0:03నా ఫోర్త్ బుక్ అమ్మోద్ బాబుల అర్జున్ గురించి ఆల్రెడీ నేను

0:05అనౌన్స్ చేశాను. దాని గురించి ఆల్రెడీ లాస్ట్

0:07ఎపిసోడ్ లో వచ్చిన ప్లాట్ వివరాలు అన్ని మీకు చెప్పాను.

0:11మీరు ఆ గురించి ఆత్రుతగా వెయిట్ చేస్తున్నారా అనుకుంటూ ఈ కొత్త

0:15ఎపిసోడ్ లోకి మనం అడుగు పెడదాం. ఈ ఎపిసోడ్ పేరు ప్రాణం ఖరీదు.

0:19ఎవరి ప్రాణం ఏంటి ఖరీదు అని మనం డిటెయిల్ గా తెలుసుకుందాం.

0:22ఎండింగ్ దాకా వినండి. మీకు అసలు మీలో ఒక కొత్త ఆలోచన

0:26వచ్చే అవకాశం కూడా ఉంటుంది. పర్టిక్యులర్ గా రోడ్ ట్రిప్స్

0:29వెళ్లే వాళ్ళు కార్ డ్రైవ్‌ చేసేవాళ్ళు సో ఇప్పుడు.

0:33జనరల్ గా మనం రోడ్ ట్రిప్ వెళ్తున్నాం అనుకుందాం.

0:35కారులో ఉన్నాం. మంచిగా పాటలు పెట్టుకుంటున్నాం.

0:37నచ్చిన ప్లేస్ కి వెళ్దాం అని ట్రై చేస్తున్నాం.

0:39వెళ్తున్నాం దారిలో ఉన్నాం. కార్లు మన జ‌నం హైవే మీద

0:42వెళ్తున్నప్పుడు ఆ రోడ్ మీద మనం చీల్డ్ మీదకి ఈ పురుగుల వస్తు

More ShhGupChup Telugu Podcast episodes →