ShhGupChup Telugu Podcast · Vijay Appalla
Listen to this new episode about stock market scams. వాట్సాప్‌లో స్టాక్ మార్కెట్ మోసాల గురించి
0:00హలో బిజినెస్ వెల్కమ్ టీఓ తెలుగు పాడ్కాస్ట్.
0:01నా పేరు విజయపల్ల. ఎప్పటి నుంచో నేను కవర్ చేద్దాం
0:04అనుకున్న ఒక టాపిక్ స్కాం స్టాక్ మార్కెట్లో జరిగే స్కామ్స్
0:07గురించి ఇటీవల రీసెంట్ గా మనం చాలా స్కామ్ చూస్తున్నాము.
0:10వాటిల్లో ఒకటి మేజర్ గా జరిగేది అందరు వినేది చూసేది
0:15తెలుసుకోలేనిది కెమెరా బాబు అని తెలుసుకోలేనిది ఏంటంటే వాట్సాప్
0:19లో జరిగే స్కామ్. స్కామ్ జరుగుతున్నాయంటే యెస్
0:23వాట్సాప్ లో ఈ స్టాక్ మార్కెట్ స్కామ్స్ ఎలా జరుగుతాయి అనేది
0:26నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
0:28స్టెప్ బై స్టెప్ దీన్ని ఎలా ఎవాయిడ్ చేసుకోవాలో మీ ఫ్రెండ్స్
0:31ఎలా చెప్పాలని మీరు చూసుకోండి. ఓకే సో బేసిక్ గా స్టాక్ మార్కెట్
0:35తెలుసు మీరేదైనా డబ్బు పెడితే ఒక స్టాక్ లోనో ఒక షేర్ లోనో అది
0:39పెరగడం తగ్గడం జరగ జరుగుతుంది. స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్
0:42చేయడానికి చాలా చాలా యాప్స్ ఉన్నాయి కదా మనందరికీ తెలిసిందే
0:44అది. మీరు ఏదైనా సెబీ కానీ గవర్నమెంట్